ప్రతి తెలుగు పల్లె & పట్టణం కోసంMana Ooru App Logo

మన ఊరు

మన సేవలు · మన అభిమానం

సేవలు, రోజూ ధరలు, ఉద్యోగాలు, అద్దెలు, మార్కెట్ ప్లేస్ — మీ మండలం మొత్తం, మీ చేతిలో.

Download QR code

QR స్కాన్ చేసి డౌన్‌లోడ్ చేయండి

🎉 ఇప్పుడు Google Play లో అందుబాటులో

ఈరోజు యాప్ లో
🍗 కోడి · మటన్ ధరలు🥦 కూరగాయల ధరలు🏷️ షాపుల ఆఫర్లు💼 లోకల్ ఉద్యోగాలు🏛️ ప్రభుత్వ ఉద్యోగాలు🩸 రక్తదాన అభ్యర్థనలు🏠 అద్దె ఇళ్లు & PGలు🛍️ కొనండి / అమ్మండి📿 పంచాంగం🍗 కోడి · మటన్ ధరలు🥦 కూరగాయల ధరలు🏷️ షాపుల ఆఫర్లు💼 లోకల్ ఉద్యోగాలు🏛️ ప్రభుత్వ ఉద్యోగాలు🩸 రక్తదాన అభ్యర్థనలు🏠 అద్దె ఇళ్లు & PGలు🛍️ కొనండి / అమ్మండి📿 పంచాంగం
మా పరిచయం

మన ఊరు అనేది ఏమిటి?

పల్లె పరిమళం, పట్టణ హోరు మిళితమైన తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్ ఇది. మీ మండలంలోని సేవలు, షాపుల ఆఫర్లు, రోజువారీ ధరలు, ఉద్యోగాలు, అద్దె ఇళ్లు, కొనుగోలు/అమ్మకం మరియు కమ్యూనిటీ — అన్నీ ఒకే చోట, తెలుగులో.

చిన్న పట్టణాలు మరియు మండలాలకు డిజిటల్ వారధి.

All services
ఒకే యాప్ · ఎనిమిది సేవలు

మా ప్రత్యేకతలు

సేవా డైరెక్టరీ

ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టైలర్, ఫోటోగ్రాఫర్, పూజారి — మీ మండలంలోని నమ్మకమైన వారికి ఒక్క టచ్‌తో కాల్ లేదా WhatsApp.

రోజూ ధరలు

కోడి, మటన్, గుడ్లు, కూరగాయల ధరలు ప్రతి రోజూ — నిన్నటి కంటే పెరిగిందా తగ్గిందా కూడా చూడండి.

షాపుల ఆఫర్లు

మీ ఊరి షాపులు, సేవల తాజా డిస్కౌంట్లు & ఆఫర్లు. షాప్ యజమానులు ఉచితంగా ఆఫర్ పెట్టవచ్చు.

లోకల్ ఉద్యోగాలు

మీ మండలంలోని షాపులు & కంపెనీల ఉద్యోగాలు. ఒకసారి ప్రొఫైల్ చేసి, ఒక్క టచ్‌తో అప్లై చేయండి.

ప్రభుత్వ ఉద్యోగాలు

రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు, చివరి తేదీ కౌంట్‌డౌన్‌తో సహా.

కమ్యూనిటీ

అత్యవసర రక్తదానం, డాక్టర్ సలహాలు, ఉద్యోగ రిఫరల్స్ — మీ మండలం ప్రజలతో.

టు లెట్ / అద్దె

అద్దె ఇళ్లు, షాపులు, PGలు — ఫ్యామిలీ/బ్యాచిలర్స్, వెజ్ ఓన్లీ ఫిల్టర్లతో.

కొనండి / అమ్మండి

పాత ఫోన్, బైక్, ఫర్నిచర్, స్థలాలు — మీ ఊరిలోనే కొనండి లేదా అమ్మండి.

అన్నీ ఒకే యాప్‌లో

మీ మండలం మొత్తం మీ ఫోన్ లో.

Play Store లో డౌన్‌లోడ్

“తప్పుడు పనులకు ఎప్పుడూ విజయముండదు.”

ఈ రోజు మన ఊరు స్ఫూర్తిదాయకమైన సూక్తి

మన ప్రజల మాట

వినియోగదారుల స్పందన

5.0
★★★★★

Google Play లో 13 రివ్యూలు

Google Play లో రివ్యూలు చదవండి →
నమ్మకంతో

మన ఊరు ఎందుకు?

  • తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
  • ప్రతి రోజు తాజా ధరలు, ఆఫర్లు మరియు ఉద్యోగాలు.
  • ప్రతి సర్వీస్ ప్రొవైడర్ & షాప్‌ను మా టీమ్ పరిశీలించిన తర్వాతే లిస్ట్ చేస్తాం.
  • మన ఊరి వాళ్ళే, మన కోసం తయారు చేసిన యాప్.
0+
వినియోగదారులు
0+
సేవలు & షాపులు
5.0★
Play Store రేటింగ్
Mandals map
సందేహాలు

తరచుగా అడిగే ప్రశ్నలు

Play Store నుండి యాప్ డౌన్‌లోడ్ చేసి, Google లేదా ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీరు ఎవరో (సాధారణ వ్యక్తి / సర్వీస్ ప్రొవైడర్ / షాప్ యజమాని) ఎంచుకుని, మీ మండలం సెలెక్ట్ చేయండి — 30 సెకన్లలో పూర్తి. తర్వాత మీ మండలంలోని సేవలు, ధరలు, ఆఫర్లు, ఉద్యోగాలు అన్నీ కనిపిస్తాయి.

అవును. యాప్ డౌన్‌లోడ్ & వాడకం పూర్తిగా ఉచితం. నెలకు 3 జాబ్ పోస్టులు, 20 కొనుగోలు/అమ్మకం/అద్దె పోస్టులు, 10 ఆఫర్లు ఉచితం. కావాలనుకుంటే మాత్రమే: వెరిఫైడ్ బ్యాడ్జ్ (₹99/నెల) మరియు ఎంప్లాయర్ స్టార్టర్ ప్లాన్ (₹499/నెల) — Google Play ద్వారా, ఎప్పుడైనా క్యాన్సిల్ చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని మండలాల కోసం తయారు చేశాం. మీ మండలాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంత సమాచారం కనిపిస్తుంది. మీ ఊరి వాళ్ళు ఎంత ఎక్కువ మంది చేరితే, అంత ఎక్కువ సమాచారం ఉంటుంది — మీ షాప్‌లు, సేవలను మీరే జోడించవచ్చు.

యాప్‌లో సైన్-అప్ చేసేటప్పుడు 'నాకు షాప్ / వ్యాపారం ఉంది' లేదా 'నేను పని చేసి పెడతాను' ఎంచుకోండి. పని రకం, పేరు, ఫోన్, మండలం — 4-5 వివరాలు ఇస్తే చాలు, 1 నిమిషం పడుతుంది. మా టీమ్ సాధారణంగా 24 గంటల్లో పరిశీలించి లైవ్ చేస్తుంది. లిస్టింగ్ ఉచితం.

యాప్‌లో Daily Info → ఆఫర్లు → 'ఆఫర్ పెట్టండి' నొక్కండి. తగ్గింపు రకం, ఫోటో, ఎన్ని రోజులు ఉండాలో ఎంచుకోండి. మీ మండలం ప్రజలకు వెంటనే కనిపిస్తుంది, గడువు తర్వాత ఆటోమేటిక్‌గా తీసివేయబడుతుంది.

ఉద్యోగార్థులు: Jobs → My Resume లో ఒకసారి ప్రొఫైల్ నింపితే, ఏ ఉద్యోగానికైనా ఒక్క టచ్‌తో అప్లై చేయవచ్చు. యజమానులు: 'Post Job' నొక్కి నెలకు 3 ఉద్యోగాలు ఉచితంగా పోస్ట్ చేయవచ్చు. ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే చెల్లించకండి — మాకు రిపోర్ట్ చేయండి.

మన ఊరు ప్రభుత్వ సంస్థ కాదు. అధికారిక వెబ్‌సైట్లలో విడుదలైన నోటిఫికేషన్లను సులభంగా అర్థమయ్యేలా మేము చూపిస్తాము. దరఖాస్తు ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌లోనే చేయండి — ప్రతి జాబ్‌లో ఆ లింక్ ఇస్తాము.

మీ మండలంలోని మా ప్రెస్ సభ్యులు స్థానిక మార్కెట్ ధరలను ప్రతి రోజూ అప్‌డేట్ చేస్తారు. ఇవి సూచన కోసం మాత్రమే — షాప్‌ను బట్టి కొంచెం తేడా ఉండవచ్చు.

అవును. మీ డేటాను మేము ఎవరికీ అమ్మము, థర్డ్-పార్టీ యాడ్స్ వాడము. మీ ఫోన్ నంబర్ మీరు పెట్టిన పోస్ట్/లిస్టింగ్‌లో మాత్రమే కనిపిస్తుంది. Settings → Delete Account ద్వారా ఎప్పుడైనా మీ అకౌంట్ & డేటాను శాశ్వతంగా తొలగించవచ్చు.

అవును. యాప్‌లో ఎప్పుడైనా EN / తెలుగు మార్చుకోవచ్చు. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో app.manaooru.co.in ద్వారా కూడా లాగిన్ అవ్వవచ్చు.

ఆ పోస్ట్‌లోని 'రిపోర్ట్' నొక్కండి, మా టీమ్ పరిశీలిస్తుంది. ఏదైనా సందేహం లేదా ఫిర్యాదు ఉంటే manaooruapp05@gmail.com కు మెయిల్ చేయండి — 24 గంటల్లో స్పందిస్తాం.

ఇంకా సందేహాలు ఉన్నాయా? manaooruapp05@gmail.com

ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి!

మన ఊరు... ఇప్పుడు మీ చేతిలో.

వెబ్ లో లాగిన్ →